హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ ప్రజా ప్ర‌తినిధుల‌తో పాటు జాగృతి నాయ‌కులు క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక క‌విత జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆమె అభిమానులు, పార్టీ శ్రేణులు, జాగృతి నాయ‌కులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

Post a Comment

 
Top