‘ సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం.
రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు,నార్మల్ పరీక్షలు చేశాం.
ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.
దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం.
సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నం.
రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం.ఆ రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం.
వారు స్టేబుల్ గానే ఉన్నారు.
Post a Comment