మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లోని సింగరేణి జిఎం కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి. ఇందారం గ్రామానికి చెందిన ప్రసాద్ రామారావు గ్రామానికి చెందిన నరేష్ మృతి చెందినట్లు గుర్తింపు.



Post a Comment

 
Top