పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని కోరుతూ నియోజక వర్గ ఏమర్పి ఎస్ నాయకులూ శనివారం ప్రభుత్వ విప్ నల్లాల ఒదేలుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులూ తిరుపతి, భాస్కర్, రాజయ్యమ శ్రీనివాస్, సారంగం, రవి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment