ఈ నెల 23న నిర్వహించే సింగరేణి అవిర్బావ వేడుకలను మందమర్రి ఏరియా ఉద్యోగులు, పట్టన ప్రజలు విజయవంతం చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ జి.వెంకటేశ్వర రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం జిఎం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సింగరేణి ఆవిర్భావ వేడుకల వివరాలను వెల్లడించారు. స్ధానిక సింగరేణి పాటశాల మైదానం లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.

Post a Comment

 
Top