స్ధానిక సీఈఆర్ క్లబ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను ప్రభుత్వ విప్ నల్లాల  ఓదెలు ఆదివారం పరిశీలించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ తో పాటు క్లబ్ కు విచ్చేసిన ఆయన  స్విమ్మింగ్ పూల్ ప్రాంగణాన్ని ప్పరిశిలించారు. అభివృద్ధి పనుల గురుంచి స్విమ్మ్మింగ్ పూల్ కోచ్ నారాయణను అడిగి తెలుసుకున్నారు. అయన వెంట జీఎం వెంకటేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేదిపెల్లి సంపత్ తదితరులు ఉన్నారు.

Post a Comment

 
Top