అవినీతి నిరోధక శాక అధికారులు పన్నిన వలలో రెండు పెద్ద అవినీతి చేపలు చిక్కాయీ. మంచిర్యాల నీటిపారుదల శాఖకు చెందినా ఈఈ వినోద్ కుమార్ , డీఈ బాల సుబ్బులు రవీందర్ రెడ్డి అనే గుత్తేదారుల వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటుండగా శుక్రవారం రాత్రి అనిశ అధికారులకు రెడ్హ్యాండెడ్ గ దొరికారు.
Post a Comment