ఈరోజు బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్షానికి ఒక కార్మికుడు తల్లి మరణానికి కారణమైన
రెడ్డి సారయ్య సింగరేణి కార్మికుడు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో "కుక్ "ఆ విధులు నిర్వహిస్తుంటారు తేదీ/29/3/2022 /నాడు హెల్త్ బాగా లేనందున సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తీసుకు రావడం జరిగింది డాక్టర్ గారు అడ్మిట్ చేశాడు ఇంతవరకు బాగానే ఉంది
సిబ్బంది దుర్మార్గం దురహంకారం వల్లనే సారయ్య తల్లి చనిపోవడం జరిగింది
హాస్పటల్ సిబ్బంది మీ తల్లిని కార్పొరేట్ హాస్పిటల్ లో మంచి వైద్యం అందిస్తామని నీవు వెంటనే సిపిఐ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వమని సారయ్యను బెదిరించడం మా అమ్మని బతికించండి అని ఎంతగానో ప్రాధేయపడ్డా హాస్పటల్ సిబ్బంది సహకరించక పోవడం వల్ల మా అమ్మ రెడ్డి రత్నమ్మ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సారయ్య ఆవేదన విలపించాడు
హాస్పిటల్ సూపర్డెంట్ గారి దగ్గరికి అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ సి.బి.ఐ వై ఎస్ ఆర్ టి పి తెలుగుదేశం నాయకులందరూ హాస్పిటల్ సూపర్డెంట్ తో జరిగిన సంఘటన పై వెంటనే విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమైనది అన్ని 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ విషయాన్ని కొత్తగూడెం చీఫ్ మెడికల్ బోర్డు సూపర్డెంట్ డైరెక్టర్ కూడా తెలియ పరచడమైనది
ఇందులో పాల్గొని సారయ్య కుటుంబానికి సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని సాలయ్య కుటుంబానికి తన తల్లి మరణానికి కారణమైన హాస్పటల్ వైద్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేయడం అయినది
ఇట్లు
సూరిబాబు కార్యదర్శి టి పి సి సి INTUC
మహమ్మద్ అఫ్జల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
ముచ్చర్ల మల్లయ్య బెల్లంపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు
గెల్లీ జయరాం యాదవ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
కుమార్ శంకర్ నాయకులు
సిపిఐ పార్టీ నాయకులు
AITUC
చీప్ప నరసయ్య
రత్నం ఐలయ్య
శ్రీధర్ హాస్పిటల్ AITUCసిసెక్రెటరీ
దాగా మల్లేష్
YSR T P
కాశీ సతీష్ కుమార్ బెల్లంపల్లి నియోజకవర్గం ఇంచార్జి
కల్పన జాగటి YSR TP మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు
మనీ రామ్ సింగ్ బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
మల్లయ్య తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బెల్లంపల్లి
హాస్పిటల్ సూపర్డెంట్ వైద్యులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు తేదీ/30/3/2022

Post a Comment