మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ ప్లే స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ ఆందోళన. విద్యార్థిని తండ్రిపై పాఠశాల ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తూ కరస్పాండెంట్ చేయి చేసుకున్నారని ఆరోపణ. సదరు విద్యార్థిని పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు
Home
»
»Unlabelled
» మంచిర్యాల మిమ్స్ ప్లే స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment