మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం. లారీ ద్విచక్ర వాహనం ఢీకొని, హాజీపూర్ మృతి చెందిన రెబ్బ అంజి అనే యువకుడు సంఘటన స్థలంలో ని మృతి. తరచుగా చౌరస్తా లో జరుగుతున్న ప్రమాదాలపై భయాందోళనలు చెందుతున్న ప్రజలు

Post a Comment

 
Top