మునిస్పాల్ వార్డులో ప్రైవేటు వ్యక్తులతో పారిశుధ్య పనులు నిర్వహణ నిరసిస్తూ శుక్రవారం కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండగా ప్రైవేటు వ్యక్తుల పారిశుధ్య పనులు ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు పలు వర్డులలో వీడులకు వెళ్లేందుకు కార్యాలయానికి వచ్చిన ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్నారు. ఎ సందర్బంగా కాంట్రాక్టు కార్మికులు తమను కాకుండా ప్రైవేటు సిబ్బందితో పని చేయిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేసారు ప్రైవేటు 

వ్యక్తులను విధులు నిర్వహణకు వేల్లనిచ్చేది లేదని తెలపడంతో కమిషనర్ లింబాద్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు వెంటనీ స్థానిక ఎస్సై సతీష్ పొలిసు సిబ్బందితో మునిస్పాల్ కార్యాలయం వద్దకు కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడారు ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ ప్రబుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరు కార్మికులను భయబ్రాంతులకు  గురి చేసే విదంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేసారు, కార్యక్రమం లో కాంట్రాక్టు కార్మికులు కాసర్ల రాజలింగు ,సంగి పోషం తదితరులున్నారు.

Post a Comment

 
Top