తెలుగుదేశం పార్టీ మహిళలకే పెద్ద పీట వేసిందని పట్టణ పార్టీ అధ్యక్షుడు పైదిమల్లి నర్సింగ్ తెలిపారు. మంగళవారం స్దానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో అయన పట్టణ మహిళా కమిటిని ఎంపిక చేసారు. అధ్యక్షురాలిగా ఎండి. షెరిఫా , ప్రధాన కార్యదర్శిగా , అనబోయిన నీలమ్మ , ఉపద్యక్షురాలిగా బైరినేని సునీత , విష్ణు బత్తుల సునీత, కార్యదర్శిగా మొగిలి లింగమ్మ , ఎండి రజియ, తదితర ప్రముకులు పాల్గొన్నారు.
Home
»
»Unlabelled
» టీడీపీ పట్టణ మహిళా కమిటి ఎన్నిక - మందమర్రి రూరల్
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment