మంచిర్యాల పట్టణం లో పలు దోపిడీలు చేస్తూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డ నిందితులు .వీరు పుష్కర యాత్రికుల ను లక్ష్యం గా చేసుకొని మంచిర్యాల పుష్కరాలలో చిన్నజీయర్ స్వామి ప్రవచన స్థలి వద్ద కౌన్సిలర్ చంద్రశేఖర్ హండే తన 4 వేల 8 వందల రూపాయలు చోరి అయినట్లు ఇచ్చిన పిర్యాదు తో క్రైమ్ బ్రాంచి పోలీసులు నిందుతులను గుర్తించి అదుపు లోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి 2 వేల 4 వందల రూపాయల నగదు ను ,15 వేల విలువ గల బంగారు ఉంగరాలు ,ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్ లను స్వాదినం చేసుకున్నారు.ఈ దొంగల ముఠాను న్యాయస్థానం లో హాజరు పరుస్తామని మంచిర్యాల ఎ ఎస్ పి విజయ్ కుమార్ అన్నారు.దోపిడీ దొంగల ముఠా అరెస్ట్....
మంచిర్యాల పట్టణం లో పలు దోపిడీలు చేస్తూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డ నిందితులు .వీరు పుష్కర యాత్రికుల ను లక్ష్యం గా చేసుకొని మంచిర్యాల పుష్కరాలలో చిన్నజీయర్ స్వామి ప్రవచన స్థలి వద్ద కౌన్సిలర్ చంద్రశేఖర్ హండే తన 4 వేల 8 వందల రూపాయలు చోరి అయినట్లు ఇచ్చిన పిర్యాదు తో క్రైమ్ బ్రాంచి పోలీసులు నిందుతులను గుర్తించి అదుపు లోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి 2 వేల 4 వందల రూపాయల నగదు ను ,15 వేల విలువ గల బంగారు ఉంగరాలు ,ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్ లను స్వాదినం చేసుకున్నారు.ఈ దొంగల ముఠాను న్యాయస్థానం లో హాజరు పరుస్తామని మంచిర్యాల ఎ ఎస్ పి విజయ్ కుమార్ అన్నారు.
Post a Comment