కారు బోల్తా...పలువురు గాయాలు..
శ్రీరాంపూర్ నుంచి మందమర్రి వైపు వస్తున్న టాటా ఇండికా కారు రామక్రిష్ణాపూర్ ఉపరితల గని రహదారుల పై దుమ్ము,ధూళి లేవకుండా నీటి చాల్లే వాహనన్ని తప్పించాపోయి అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి నుజ్జు నుజ్జు అయింది.అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయలతో బయటపడ్డారు.
Post a Comment