గురు పౌర్ణమి సందర్భం గా సాయిబాబా దేవాలయలలో భక్తులు బాబా దర్శననికి తెల్లవారుజామున నుంచే ఆలయాల ముందు లైన్ లు కట్టారు.ఆదిలాబాద్ జిల్లా గూడెం, మంచిర్యాల గడప ఉషాదేవి సాయి మందిర్ లో సాయి బాబా ను దర్శించుకొని బాబా హారతిని స్వీకరించారు.ఆలయంలో సద్గురు సాయినాథ్ మహారాజు కి జై అంటూ స్మరణలతో మారుమోగింది
Post a Comment