మందమర్రి లోని శంకర్పల్లి గ్రామం లో వ్యవసాయశాక అద్వర్యం లో గురువారం పొలం బడి కార్యక్రమాన్ని న్మిర్వహించారు గ్రామం లోని రైతులకు వ్యవసాయం చేసే విదానం పై మండల వ్యవసాయ విస్తరణ అధికారి కొమురయ్య అవగాహనా కల్పించారు కాలిబాట , పిచ్కారి అనే అంశాలు వివరించారు అనంతరం పోస్టల్ పద్దతిలో పరిక్షలు నిర్వహించారు రైతుల సందేహాలను నివృత్తి చేసారు
Home
»
»Unlabelled
» శంకర్పల్లిలో పొలంబడి ... Mandamarri News
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment