meet your GM mandamarri news




మందమర్రి ఏరియా లోని సింగరేణి కార్మికుల సమస్య ల పై రేపు (సోమవారం) సాయంత్రం  4:౩౦ గంటల నుంచి 5 గంటల వరకు నేరుగా జీ ఎం ని కలిసి విన్నపించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జీ ఎం కోరారు .

Post a Comment

 
Top