హరితహారంలో బాగంగా ప్రతి ఇంటికి మొక్కలు నాటాలని ఎంపీపీ బోలిశెట్టి కనకయ్య అన్నారు.శుక్రవారం స్టానిక ఎంపీడీవో కర్యలం లో హరితహరాం పై అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వ్బహించిన సమీక్షా సమావేశం లో అయన మాట్లాడారు. మండలంలోని 8 గ్రామా పంచాయితీలలో మొత్తం 13,433 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు ప్రతి ఇంటికి 4 మొక్కల చొప్పున 53,732,అదే విదంగా ప్రబుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో 43,318 మొత్తం 97,050 మొక్కలు నటలని అయన పేర్కొన్నారు.

Post a Comment

 
Top