కొనసాగుతున్న మునిసిపాలిటి సమ్మె C.I.T.U అద్వర్యంలో బైక్ ర్యాలి A+ A- Print Email మున్సిపాలిటీ కార్మికులకు మద్దతుగా ఈరోజు C.I.T.U యూనియన్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నుండి బైక్ ర్యాలి నిర్వహించడం జరిగింది.కార్మికుల సమస్యలను తొందరగా పరిష్కరించాలని C.I.T.U ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
Post a Comment