హరితాహారం కార్యక్రమ అమలు పై శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపీడీవో  కార్యాలయం లో శుక్రవారం మద్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు విధిగా హాజరుకాలని అయన కోరారు.

Post a Comment

 
Top