ప్రమాదంలో గాయపడిన వ్యక్తీ కి రక్తం అవసరం ఉండగా యూత్ సబ్యులు రక్త దానం చేసి ఆదర్శంగా నిలిచారు.ఇటివల రోడ్డు ప్రమాదం లో మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు సలిగంటి రాజయ్య కాలు విరిగింది.
                                                       రక్తదానం చేసిన యూత్ సభ్యులు 

కరీంనగర్ లో గురువారం ఆయనకు ఆపరేషన్ చేయగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో రెవల్యూషన్ సభ్యులు  రక్త దానం చేసారు. 

Post a Comment

 
Top