మందమర్రి మండలంలోని రామక్రిష్ణపుర్ పట్టణంలోని సింగరేణి దవాఖనాలో ఆందోళనకు దిగారు బాదితులు 
వివరాళ్లోకి పోతే దవాఖనాలో డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా పసిపాప మృతిచెందిందని బాదితులు ఆరోపించారు గర్భిణి మహిళ పురిటినోప్పులు రావడంతో స్థానిక సింగరేణి ఎరియా హస్పిటల్ లో చేరారు మహిళకు నోప్పులు రాకుండా మహిళా డాక్టర్ సూది మందు ఇచ్చరు గర్బంలోని శిశువు ఉమ్మినిరు మింగడంతో మహిళా పరిస్థితి దిగజారింది వేంటనే కరింనగర్ కు తరలించారు అక్కడ డాక్టర్లు శిశువు ఉమ్మినిఉరు మింగడంతో శిశువు మృతిచెందిందని తేలిపారు రామక్రిష్ణపుర్ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ సంఘటన జరిగింది





 దినితో అగ్రహంతో ఉన్న భాదిత కుటుంబ సభ్యులు హస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు డాక్టర్లు నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ లాంటి సంఘటనలు చోటు చేసకోవద్దు అని వేంటనే డాక్టర్ను విదులనుండి తోలగించాలని డిమాండు చేశారు ఆందోళన తివ్రతరం కావడంతో పోలిసులు అడ్డుకున్నరు



Reported By - Raj kumar Burla - Gudikandula Ramesh

Post a Comment

 
Top