మందమర్రిలో బండి మిదినుండి పడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డ వ్యక్తులు
మందమర్రి పట్టణంలోని రామన్ కాలని దగ్గర గల రహదారిపై బైకు మిద ప్రయణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదంశాత్తు జరిపడ్డారు స్వల్ప గాయాలతో బయట పడ్డరు నిన్న తివ్ర వర్షం కురవడంతో రోడ్లు జలమయమై రోడ్డు మిద వర్షపు నీరు నిల్వ ఉండటంతో బండి స్కిడ్ అయింది....



Reporter - gudikandula Ramesh

Post a Comment

 
Top