ముస్లింల పవిత్ర పండగైనా రంజాన్ ను మందమర్రిలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు మందమర్రి పట్టణంలో ఉన్న వివిధ మజిద్లో ఉదయమే అదిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు చేశారు ఒకరికొకరు ఆలాయ్ బాలయ్ చేసుకోని శుభాకాంక్షలు తెలిపుకున్నరు మందమర్రి పరిధిలో ఉన్న పలు మజిద్ల వద్ద మందమర్రి ఎస్ఐ సతిష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ముస్లిం సోదరులకు మందమర్రి ఎస్ఐ సతిష్ శుబాకాంక్షలు తెలిపారు





Post a Comment