తెలంగాణ రాష్ట్ర. వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటిలో కాంటాక్ట్ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని దర్నలు రాస్తారోకోలు దిక్షలు చేపట్టారు ప్రభుత్వ కాంటాక్ట్ కార్మికులను క్రమబద్ధం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మందమర్రి మున్సిపాలిటి కాంటాక్ట్ కార్మికులు చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యడు నల్లాల ఓదెలు నివాసం ఉంటున్న మందమర్రిలోని తన ఇంటిని ముట్టడించారు తమ డిమాండ్లను పరిష్కారించాలని నినాదాలు చేశారు మందమర్రి సిఐ సదయ్య ఎస్ఐ సతిష్ మరియ పోలీసు సిబ్బంది తో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు మి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.....


Post a Comment

 
Top