పాకిస్తాన్ క్యాంపు దగ్గర లారి బైక్ డీ కొన్నది. ఈ ప్రమాదం లో బైక్ నడిపే వ్యక్తీ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు త్రుతిలో తప్పినా ప్రమాదం. ఈ ప్రమాదానికి అక్కడ స్పీడ్ బ్రేకర్ పునర్నిర్మించక పోవడమే కారణం. వెంటనే ఆ ఏరియా లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలనీ కోరుతున్నాం. ఈ పరిస్తితిలో లారి పట్టిలు విరిగాయి
Post a Comment