మందమర్రి పట్టణం లో ౩వ జోన్ 11th వార్డ్ కు చెందిన ఒక గల్లి లో కాళి స్థలం లో  కొత్తగా  నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ ని అది నచ్చక  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగలకోట్టారు. దీని వలన సదరు కాంట్రాక్టర్ నష్టపోయాడు దీనిని కాలనీ ప్రజలు తీవ్రంగా కండిస్తున్నారు మళ్లి ఆ సెప్టిక్ ట్యాంక్ ని పునర్నిర్మించాలని కోరుతున్నారు.




Post a Comment

 
Top