మందమర్రి మండలంలోని బోక్కలగుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ 

మీద ప్రయాణిస్తున్న వ్యక్తి లారిని దాటించపోతుండగా పాము అడ్డం 

రావడంతో ఆకస్మత్తుగ లారి క్రిందకి పోయిన బైక్ 200 మిటర్ల వరకు 

ఇడ్చుకుపోయిన లారి అక్కడికిఅక్కడే మృతిచెందిన వారి వ్యక్తి


Reporter - Gudikandula Ramesh

Post a Comment

 
Top