మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న60క్వింటాల రేషన్ బియ్యన్ని పట్టుకున్న రైల్వే పోలీసులు .సర్కారు పేదల కోసం సరపరా చేసే బియ్యాన్ని కొందరు దళారులు మన రాష్ట్ర లో కొనుగోలు చేసి పక్క రాష్ట్రమైన మహారాష్ట కు  భాగ్యనగర్ ,ఖాజీపేట-బాల్లార్ష రైళ్ళలో ప్రతినిత్యం వేల క్వింట్లలో అక్రమ రవాణా చేస్తున్నారనే పిర్యాదు అందడం తో మంచిర్యాల రైల్వే పోలీసులు కాగజ్ నగర్ వైపు వెళ్ళే రైల్లో తనిఖీలు చేసి స్వాదినం చేసుకున్న 60 క్వింటాల రేషన్ బియ్యాన్ని మంచిర్యాల తహసిల్దార్ అప్పగిస్తామని రైల్వేపోలీసులు అన్నారు.
 

Post a Comment

 
Top