పల్లె సిమాలు పచ్చగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి తహశిల్దార్ ఇత్యాల కిషన్ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా అయన ఎం పీడీవో ప్రవీణ్ కుమార్తో బుధవారం చిర్రకుంటలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా తహశిల్దార్ మాట్లాడుతూ ఇంటింటికి 4 మొక్కలు చొప్పున మండలంలో 97 వేల మొక్కలను పంపిణి చేయడం జరిగిందని చెప్పారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,పంచాయతి కార్యదర్శి వీరెంధర్,వీఆర్వో లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top