మందమర్రి ఏరియా ఆర్కే ఓసి ప్రభవిత ప్రాంత నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీపీఐ, ఎఐటీయూసి నాయకులు ఓసి ప్రాజెక్టు అధికారి సురేష్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీపీఇ జిల్లా కార్యవర్గ సబ్యుడు ఎంపీటీసీ సబ్యుడు పొనగంటి భానుదాస్, ఎఐటీయూసీ బ్ర్తన్చ్ కార్యదర్శి అక్బర్ట్ అలీ మాట్లాడుతూ ఓసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాలని అనుకున్న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతితో విరమించం అన్నారు . ఓసి ఏర్పాటు  సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. లేకుంటే  ఓసి ముట్టడి కార్యక్రమాలు చేపడుతామని హేచారించారు. సీపీఇ మండల, పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మన్ , మిట్టిపల్లి శ్రీనివాస్ , సహాయ కార్యదర్శులు గంగిరెడ్డి,వనం సత్యం, సీపీఇ నాయకులూ మహంకాలి శ్రీనివాస్ ,క్రిష్నయ్య తదితరులు పాల్గొన్నారు  
-------------------------------------------------------------------------
9
Mandamarri News, Latest News from Mandamarri, Latest and important news and updates from Mandamarri (Telangana)9 See mandamarri town Latest News, Photos, Biography, Videos and Wallpapers.mandamarri town profile on Times of India.  Find Latest & Top Breaking local and regional news around Mandamarri No Municipal Elections in Mandamarri - Adilabad, Its Been a Notified Area and From Past Few years Mandamarri is Far Away from

Post a Comment

 
Top