మందమర్రి మున్సిపాలిటీ ప్రజలకు సేవలు అదించడంలో త్రివ్రంగా విఫలంఅయిందని చేపచ్చు కాగ మందమర్రి మునిసిపాలిటి పరధిలో అన్ని వార్డ్లలో చెత్త చెదారం ఎక్కడికక్కడ పేరుక పొయింది. దిని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో  మున్సిపాలిటీ అధికారులు నిర్లశంగా వ్యవహరిస్తునరాన్ని కాగా ఎన్నికలు జరిగేలా చూడాలాని  ప్రజలు ప్రభుత్వంని కోరుతున్నారు. చాలా రోజులుగా పట్టణ ప్రజలకు మంచినీటిని అదించడం లేదు ప్రజల కష్టలను కనీసం అడిగి తెలుసుకునే నాధుడే లేకపోయారు, కాగా స్థానిక కూరగాయల మార్కెట్లో చాలా రోజులుగా చెత్త అలాగే పెరుకుపోయిధీ దిని ద్వారా వెలువడే దుర్గంధమైన వాసన వేలుబడుతుంది ప్రజలు మార్కెట్కి రావాలి అంటే తీవ్ర ఆసౌకర్యనికి గురవ్తున్నారు .ప్రభుత్వం నిర్వహిస్తూన్న స్వచభారత్,మండమర్రిలో నిర్వహించడం ఎక్కడకుడా కన్పించడంలేదు.మందమర్రి మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికైనా స్పందిచి మందమర్రిని అభివ్రుధీ చేయాలనీ ప్రజలు కోరుకుంటూన్నారు.  
 

Post a Comment

 
Top