మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందినా సుధాకర్ రెడ్డి అనే యువకుడిని హత్యా చేసి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపం లో టాటా ట్రాలి లో తిసుకోచ్చి పడేసిన దుండగులు .సంఘటన స్థలాన్ని మంచిర్యాల ఎ ఎస్ పి విజయ్ కుమార్ పర్శిలించి రామకృష్ణాపూర్ కు చెందినా వ్యక్తి గా గుర్తింపు , హత్యా కు గ ల కారణాల పై విచారణ
చేస్తున్న పోలీసులు .
yuvakudi daruna hatya - mandamarri srirampur
Post a Comment