మునిస్పాల్ కొంత్రచ్క్ కార్మికుల సమ్మెను విరమించారు. శనివారం సాయంత్రం మునిస్పాల్ కార్యాలయంలో ప్రబుత్వ విప్ నల్లాల ఓదెలు కమిషనర్ లింబాద్రి మునిస్పాల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి  సంకె రవి, సింగరేణి ఎంప్లయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు వెంకటస్వామిలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి, ఈ సందర్బంగా విప్ ఓదెలు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను సాద్యమైనంత మేరకు పరిష్కారానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. 

Post a Comment

 
Top