మందమర్రి లోని సాయి మిత్ర గార్డెన్ లో ప్రొఫసర్ జయశంకర్ సార్, 81 వ జయంతి వేడుకలను  భగత్ సింగ్  స్వచ్ఛంద సంస్థ అద్యర్యం లో ఘనం గా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి సామజిక వేత్త  హరినాథ్ రాప్ ముఖ్య అతిధి గా పాల్గొని జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసినారు, అనంతరం  అయన తెలంగాణ రాష్ట్ర సాదనకు చేసిన కృషి ని పొగిడినారు. జయంతి సందర్భం గా  రక్తదాన శిబరం లో భగత్ సింగ్  స్వచ్ఛంద సంస్థ సభ్యులు రక్త దానం చేశారు.ఆర్ట్ గ్యాలరి పెట్టి పిల్లలకు ప్రైజులు అందజేసారు .



Post a Comment

 
Top