గ్రామజ్యోతిపై కళాకారులక అవగాహనా ... MANDAMARRI NEWS A+ A- Print Email మందమర్రి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున గ్రామజ్యోతిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణా సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతునారు. ఇందులో బాగంగా అందుగులపేట్,బోకకలగుట్ట,కుర్మపల్లి, గ్రామాలలో కళారూపాలను ప్రదర్శించారు.
Post a Comment