
మందమర్రి మండలంలోని బోకలగుట్ట శ్రీ గాంధారి మైస్సమ్మ బోనాల జాతర గణంగా ప్రారంభం అయింది,ప్రజలు అధికంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిచారు,ప్రబుత్వ విప్ చెన్నూరు mla శ్రీ నల్లాల ఒదేలు గారు అమ్మవారిని దర్శించుకున్నారు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు,ఎలాంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా పోలీస్ వారు బారి బందోబస్తు ఏర్పాటు చేసారు.

Post a Comment