మందమర్రి పట్టణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గణంగా జరిగాయి, అన్ని వార్డ్ లలో మువ్వనాల పత్తకం రెప్ప రెప్ప లాడినది. అన్ని ప్రబుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ని ఎగరవేసి స్వీట్లు పంచారు. ప్రబుత్వ విప్,ఎం.ఎల్.ఎ శ్రీ నల్లాల ఓదెలు గారు మార్కెట్లో  రెవల్యూషన్ యూత్ ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేశారు స్వతంత్ర సమరయోదుల చిత్ర పాటలకి పూలమాలలు వేసి నివాలర్పించారు ఈ సందర్బంగా ఓదెలు గారు మాట్లాడుతూ ప్రబుత్వం చేపద్తున్న సంక్షేమ కార్యక్రమ గురుంచి ప్రజలకు వివరించారు.మరియు TRS కార్యాలయం వద్ద జాతీయ జెండా ను ఎగర్తవేసారు. ఈ కార్యక్రమం లో మేడిపల్లి సంపత్ గారు రాజి రెడ్డి గారు TRS పట్టణ అద్యక్షులు బత్తుల శ్రీనివాస్ గారు మహిళా నాయకురాలు  తదితర ప్రముకులు పాల్గొన్నారు.  




Post a Comment

 
Top