మండమర్రిలోని సి ఆర్ క్లబ్ సమీపంలో సింగరేణి కాలరీస్ డ్రైవర్లు, ఈపీ ఆపరేటర్ల కమిటీ సోమవారం సంఘం అద్యక్షులు షేక్ మీరా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పీ ఆపరేటర్ల  సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధితో కృషి చేస్తామన్నారు సంగ సభ్యులంతా  ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

Post a Comment

 
Top