మందమర్రి పట్టణంలోని అన్ని పాఠశాలల్లో స్వతంత్ర వేడుకలను జరిపారు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కాగ ప్రాణహిత కాలనీ లోని కాకతీయ ఈ టెక్నో స్కూల్ లో కరెస్పాండంట్ శ్రీవాని మేడం గారూ జాతీయ జెండా ను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పార్వతి రాజేష్ కుమార్ సార్ , BC స్టూడెంట్ జిల్లా ప్రెసిడెంట్ దేవసాని క్రాంతి కుమార్మ, మాసు రాకేశ్ మరియు విద్యార్దుల తల్లితండ్రులు పాల్గొన్నారు.ఇందులో నిర్వహించిన సంస్కుతిక కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
స్వతంత్ర దినోత్సవ సంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన విద్యార్దులు - మందమర్రి న్యూస్

Post a Comment