ప్రబుత్వం నిర్వహించిన వీఆర్ వోల బదిలీ ప్రక్రియలో మండలం లోని వీఆర్ వోలు అరుగురుకి స్థానచలనం కలిగింది మందమర్రి టౌన్ 3వ క్లస్టర్ లో విధులు నిర్వహించిన పెద్దిరాజు మంచిర్యాల మండలంలోని నస్పూర్ 2వ క్లస్టర్ కు బదిలీ అయ్యారు అదేవిదంగా కొండయ్య క్యాతన్ పెళ్లి 2 నుంచి మంచిర్యాల్ మండలం లోని వేమ్పల్లికి, చంద్రమౌళి అందుగులపేట నుంచి లక్షేటిపేట మండలం ఇటిక్యాలకు నర్సిహులు క్యాతన్ పల్లి 3 నుంచి గర్మిల్లకు, లక్ష్మన్ సారంగపల్లి నుంచి గర్మిల్ల 2వ క్లస్టర్ కు, తిరుపతి పొన్నారం నుంచి లక్షిట్ పేట మండలం గోల్లుకోటకు బదిలీపై వెళ్లారు , వీరు సోమవారం వారి స్థానాల్లో రిపోర్టు చేసి బాద్యతలను తీసుకున్నారు
Home
»
»Unlabelled
» వీఆర్ వోల బదిలీ...
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment