ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మందమర్రిలో ఘనంగా జరిగాయి మందమర్రి మండల ఫోటోగ్రఫర్స్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు మందమర్రి మార్కెట్ కార్మికులు విధుల గుండా ఫోటోగ్రఫర్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదేలు గారు ను కలిశారు . ఆయన సంఘం సభ్యులకు శుభాకాంక్షల్ తేలిపారు ఫోటోగ్రఫర్స్ ఎదురుకుంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు తమకు గవర్నమెంట్ రుణాలు తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అ తరువాత కాసిపేట మండలంలోని తిరుమలపురం అనే మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్న 70 మంది నిరుపేదలకు మందమర్రి సిఐ సదయ్య చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు మహిళలకు చిరలు పురుషులకు పంచాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దేవాపుర్ ఎస్ఐ మరియ ఫోటోగ్రఫర్స్ సంఘం నాయకులు పాల్గొన్నరు
గనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు - మందమర్రి న్యూస్

Post a Comment