మంచిరియాల్ పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి కాంట్రాక్టు బేసిక్ గా విధులు నిర్వహిస్తున తోటి ఉద్యోగి సంతోష్ ను తనకి ఈ ఉద్యోగం తనవల్లె వచ్చ్హిందని తన ప్రతి నెల జీతం నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వాలని వేదిస్తున్నాడు దీంతో విసిగిపోయీన సంతోష్ A.C.B కి ఫిర్యాదు చేసాడు కాగ నలుగు వేలు లంచం తీసుకుంటూ ఏ సి బి లో D.S.P సుదర్శన్ గౌడ్ కి చిక్కారు. .
Post a Comment