మందమర్రి బస్టాండ్ ప్రాంతంలో మధ్యానం సమయంలో కురిసిన వర్షానికి 
రోడ్ మరియు పక్కనే ఉన్న షాపులు జలమయం  అయ్యాయి, షాపులోకి నీరు రావడంతో దుకాణాదారులు ఇబ్బందులకు గురిఅయినారు, కొద్దిపాటి వర్షం కురిసిన కూడా దుకాణాల లోనికి నీరు చేరుతుంది దీనికి కారణం డ్రినేజి వ్యవస్థ సరిగా లేకపోవడమని అక్కడి ప్రజలు వాపోతున్నారు,మురికి కాలువలో చెత్త పేరుకుపోయి నీరి నిలిచిపోతుంది దీని వలన నీళ్ళు లోనికి వస్తున్నాయని దుకాణాదారులు చెపుతున్నారు, ఇప్పటికి అయిన అధికారులు స్పందించి నీళ్ళు రాకుండా చర్యలు తీసుకోవాలని దుకాణాదారులు కోరుతున్నారు.

Post a Comment

 
Top