మందమర్రి రూరల్: ప్రబుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేసారు సోమవారం స్తానిక తహశిల్దార్ కార్యాలయం ఎదుట టిడిపీ మండల అద్యక్షుడు గోపు రాజం అద్వర్యంలో నిరసన్ వ్యక్తం చేసారు అనంతరం తహశిల్దార్ కిషన్కు వినతి పత్రం అందచేసారు.విద్యార్దులు అదనపు గదులు నిర్మించాలని డిమాండ్ చేసారు 

Post a Comment

 
Top