మంచిర్యాల పట్టణంలోని క్వారీ గుట్ట పై దుర్గామాత జాతర కు భక్తులు అధిక సంఖ్యా లో అమ్మవారి సన్నిధిలో భక్తులు వాహనాల పూజలు,అమ్మవారికి చీరలు కానుక గా సమర్పించారు.. మంచిర్యాల లోని ఎ సి సి సిమెంట్ కర్మాగారం ఉన్నపుడు కార్మికులకు మంచి జరగాలనే ఉద్దేశ్యం తో నిర్మించిన దుర్గమాత దేవాలయం లో ఆషాడ మాసం ప్రతి ఏడాది జరిగే జాతర కు మంచిర్యాల ,బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ,గోదావరిఖని ,ప్రాంతాల నుంచి భక్తులు దుర్గామాత ను దర్శించుకొని వనభోజనాలు చేయడం ఎక్కడ ఆనవాయితీ గా వస్తుంది.ఈ ప్రాంతమంతం అటవీ ప్రాంతం కావడం తో భక్తులకు ఆర్ టి సి సంస్థ బస్సులను ఏర్పాటు చేశారు.క్వారీ ఘాట్ లో ద్విచక్ర వాహనాల పై ముగ్గురు ప్రయాణం చేసివారి పోలిసులు అదుపులోకి తీసుకొన్నారు.




Post a Comment