మందమర్రి పట్టణం లోని మండల పరిషత్ ఆఫీస్ వద్ద CITU అద్వర్యంలో ఆశ వర్కర్లు నిరవదిక సమ్మెను నిర్వహించారు. ఆశ వర్కర్లను ప్రబుత్వం గుర్తించాలని తమ వేతనాలను పదిహేను వేలుగా పెంచాలని  తమ సమస్యలను ప్రబుత్వం పరిష్కరించాలని కోరారు.  

Post a Comment

 
Top