old photo
పెళ్ళైన ఆరు నెలలకే ప్రాణతి ప్రాణంగా  ప్రేమించిన  భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపం లో చెన్నూర్ మండలం అస్నాద్ గ్రామానికి చెందినా శ్రీనివాస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు భార్య స్రవంతి తీవ్ర జ్వరం తో మంచిర్యాల ప్రవేట్ ఆసుపత్రి లో చేర్పించగా.వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి కి  తిసుకేళ్ళమని సూచించగ.తీసుకువెళ్తున్న మార్గం మద్యలో మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు 
నిర్ధారించడం తో తీవ్ర మనస్థాపానికి గురైన మృతిరాలు స్రవంతి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Post a Comment

 
Top