మందమర్రి M.R.O ఆఫీసు నుండి పాత బస్టాండ్ వరకు బి.జే.పి ద్విచక్ర వాహన ర్యాలి నిర్వహించింది. ఈ సందర్బంగా BJYM అద్యక్షులు సప్పిడి నరేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచన దినంగా ప్రబుత్వం ప్రకటించి నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఇందులో bjym సబ్యులు సాగర్,ప్రధాన కార్యదర్శి బండారి మధు,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
BJP అద్వర్యంలో బైక్ ర్యాలి - మందమర్రి న్యూస్