మందమర్రి మండలం రామకృష్ణపూర్ లోని (RKP) ఆల్ఫోన్స కాన్వెంట్ స్కూల్ లోని అటెండ ర్ అదే స్కూల్ లో నాలుగోవ తరగతి చదువుతున్న విద్యార్ధిని పై హత్యాచారానికి పాల్పడ్డాడు దిని పై స్పందించిన విద్యార్ధి సంఘాలు స్కూల్ యాజమాన్యం వైకరిని నిరసిస్తూ స్కూల్ ఎదుట ధర్నా చేసారు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులూ ధర్నా లో పాల్గొని స్కూల్ గేటు కు తాళం వేసి తమ నిరసనను తెలిపారు. విద్యసంఘా లు స్కూల్ భంద్ కి పిలుపునిచ్చాయి. ఇలాంటి వారిని కటినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు మళ్ళి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్దుల తల్లిదండ్రులు మరియు అక్కడి ప్రజలు డిమాండ్ చేసారు.
నాలుగోవ తరగతి విద్యార్దిని పై హత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ అటెండర్

Post a Comment